హైదరాబాద్: 28°C
వార్తలు

శని త్రయోదశి.. ప్రత్యేక పూజలు

Advertisement

SDPT: వర్గల్ శ్రీ విద్యాధరి పుణ్యక్షేత్రం శని త్రయోదశి మహోత్సవంలో భక్తజన సంద్రంగా మారింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు శని దేవుడికి తిల తైలాభిషేకం నిర్వహించి ఉత్సవానికి అంకురార్పణ చేశారు. వివిధ రాశుల కలవారు శని దోష నివారణకు శని దేవుడికి అభిషేకాలు నిర్వహించారు

Advertisement

Advertisement