PLD: నరసరావుపేటలోని శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిశ్రమల అధికారి ఎస్.వీ. సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ జగ్గారావు, ఎల్‌డీఎం కే.ఎస్. రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
వార్తలు
నరసరావుపేటలో ఘనంగా ఎంఎస్ఎంఈ దినోత్సవం
Advertisement
Advertisement
Advertisement


