గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష శనివారం చేబ్రోలు (మం) వేజెండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను తరగతుల వారీగా పరిశీలించి, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. 'తల్లికి వందనం' పథకానికి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు.
వార్తలు
తనిఖీలో విద్యార్థుల సామర్థ్యాలపై డీఈవో దృష్టి
Advertisement
Advertisement
Advertisement


