హైదరాబాద్: 28°C
వార్తలు

రావురిపేటలో వైభవంగా పోలేరమ్మ అమ్మవారి ఊరేగింపు

Advertisement

BPT: వేటపాలెం (మం) రావురిపేటలో పోలేరమ్మ, కనక నాగవరపమ్మ అమ్మవార్ల నగర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. సీడి మహోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, వడపప్పు, పానకాలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదాలు పంపిణీ చేశారు. మేళతాళాలతో సాగిన అమ్మవారి ఊరేగింపులో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement

Advertisement