BPT: చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దూరి మాలకొండయ్య శనివారం గిద్దలూరు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబును కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే కొండయ్య సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ కార్యక్రమాలు, విస్తృతస్థాయి స్థాయి సమావేశాల గురించి ఎమ్మెల్యే ఆయనకు వివరించారు.
వార్తలు
సీఎంను కలిసిన ఎమ్మెల్యే కొండయ్య
Advertisement
Advertisement
Advertisement


