SRD: 2026-27 సంవత్సరానికి జిల్లాలో 3 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వర రావు తెలిపారు. ఆందోలు మండలం డాకూర్ గ్రామంలో శనివారం ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. వెంకటేష్ అనే రైతు 5 ఎకరాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు
వార్తలు
3000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు
Advertisement
Advertisement
Advertisement


