MDK: జిహెచ్ఎంసి పరిధి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో గల గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగులకు 24 శాతం HRA (హౌసింగ్ రెంట్ అలవెన్స్) అమలు చేయాలని తపస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మెదక్ కలెక్టరేట్‌లో డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ వినతిపత్రం అందజేశారు. తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
వార్తలు
ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అమలు చేయాలి
Advertisement
Advertisement
Advertisement


