హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు సన్న వరి బోనస్: డాక్టర్ బి. గోపి

Advertisement

SRPT: సూర్యాపేట మండలం కేసారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా నిర్వహించారు. ముఖ్య అతిథి, వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి మాట్లాడుతూ.. ఈ వానాకాలంలో ఏడు రకాల సన్న వరి సాగు చేసే రైతులకు ప్రత్యేక బోనస్ అందిస్తామన్నారు. ఈ నెల 30 వరకు విత్తన పంపిణీ జరుగుతుందని, రద్దీ తగ్గించేందుకు రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారానే యూరియా పొందాలని సూచించారు.

Advertisement

Advertisement