హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ కంపెనీలకు బకాయిలు చెల్లించాలి

Advertisement

MDK: విద్యుత్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 45,398 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (CITU) అధ్యక్షులు ఈశ్వరరావు డిమాండ్ చేశారు. తూప్రాన్‌లో జిల్లా అధ్యక్షులు నర్సింలు అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్టిజన్ సమస్యలు పరిష్కరించాలని, 2026 పే రివిజన్ కమిటీ వేయాలని కోరారు.

Advertisement

Advertisement