హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు భరోసా కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలి: AO

Advertisement

WGL: దుగ్గొండి మండలంలోని వానాకాలం-2026 రైతు భరోసా లబ్ధిదారులు జూలై 5లోపు బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని రైతులను AO గాజుల శ్యామ్ కోరారు. సాంకేతిక సమస్యలతో డబ్బు రానివారు, కొత్త పట్టాదారులు, వివరాలు ఇవ్వని రైతులు ఏఈఓను కలవాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ లేని పట్టాదారులు ఆధార్‌తో వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement