NZB: నందిపేట్లో రెహానా బేగం, కొప్పు లక్ష్మిలకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను కాంగ్రెస్ నాయకులు శనివారం అందజేశారు. వరుసగా రూ.50,000, రూ.28,000 చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ వెంకటేష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం లింగం, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
నందిపేట్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


