హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటరు వెరిఫికేషన్‌కు సహకరించాలి

Advertisement

NRPT: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా తహశీల్దార్ తిరుపతయ్య మండల కేంద్రంలో ఓటరు వెరిఫికేషన్‌ను పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ఫారం తీసుకుని పూర్తి వివరాలు నమోదు చేసి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సరైన పత్రాలతో సహకరించాలని కోరారు. అక్రమ ఓట్లనే తొలగిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.

Advertisement

Advertisement