హైదరాబాద్: 28°C
వార్తలు

'స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద నీటిని అత్యంత పరిశుభ్రంగా ఉంచండి'

Advertisement

NLR: స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద నీరు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ అధికారులకు సూచించారు. బారా షహిద్ దర్గాలో రొట్టెల పండగ రెండవ రోజైన శనివారం కమిషనర్ వై.ఓ నందన్‌తో కలిసి దర్గా ప్రాంగణంలోని పరిసరాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను మేయర్ పర్యవేక్షించారు.

Advertisement

Advertisement