హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓటరు సర్వే వేగవంతం చేయాలని ఆదేశం'

Advertisement

GDWL: ఇంటింటికీ ఎన్యూమరేషన్ పత్రాలు అందించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అధికారులను ఆదేశించారు. గద్వాల మున్సిపాలిటీ 22, 23వ వార్డుల్లో బీఎల్వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు కృషి చేయాలని సూచించారు.

Advertisement

Advertisement