కృష్ణా: పెదపారుపూడి మండలం సోమవారిపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రకాష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్‌ను అందజేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఫౌండేషన్ అధినేత ప్రకాష్ ఆకాంక్షించారు. ఎంఈవో-1 బి. శ్రీనివాస్ ,హెచ్‌ఎం జుబ్బా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వార్తలు
విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


