హైదరాబాద్: 28°C
వార్తలు

ఆయుష్ ఆసుపత్రి స్థల పరిశీలన

Advertisement

NTR: నందిగామ, హనుమంతుపాలెంలో నిర్మించనున్న ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ స్థలాన్ని శనివారం ఆయుష్ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకురాలు డాక్టర్ కృష్ణవేణి పరిశీలించారు. ఏపీఎంఐడీసీ అధికారులు, స్థానిక వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాస్పిటల్ నిర్మాణ ప్రణాళికలు, మౌలిక సదుపాయాలపై సమీక్షించి, పనులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు సూచించారు.

Advertisement

Advertisement