హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సౌకర్యాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష

Advertisement

HYD: మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని కాచిగూడ, హిమాయత్‌నగర్ డివిజన్ పరిధిలోని శంషీర్‌బాగ్ కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు. స్థానికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను సమీక్షించారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కమ్యూనిటీ హాళ్లు కీలకమని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Advertisement

Advertisement