హైదరాబాద్: 28°C
వార్తలు

కోర్టు కేసుల విచారణను వేగవంతం చేయాలి: DSP

Advertisement

ELR: కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న ట్రయల్ కేసులను వేగవంతం చేయాలని, ఇందుకోసం సీఐలు తమ కోర్టు కానిస్టేబుళ్లతో వారానికి ఒకసారి సమీక్షించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. సాక్షులను సకాలంలో హాజరు పరచాలన్నారు.

Advertisement

Advertisement