హైదరాబాద్: 28°C
వార్తలు

జడ్చర్ల ఎమ్మార్వోను కలిసిన కాంగ్రెస్ నాయకులు

Advertisement

MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో ఎస్సార్ ప్రక్రియలో భాగంగా డిలీట్ చేసిన ఓటర్ల జాబితాను నోటీస్ బోర్డులో ప్రదర్శించి, ఆ జాబితా ప్రతిని అందించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు జడ్చర్ల ఎమ్మార్వోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ అశోక్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు యాదయ్య, చాగంటి రఘు, వంశీ చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement