హైదరాబాద్: 28°C
వార్తలు

సోనియా విమర్శలపై బీజేపీ మండిపాటు

Advertisement

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చేసిన విమర్శలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీకి భారత విదేశాంగ విధానం కంటే ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ధ్వజమెత్తారు. గాజా అంశంపై భారత్ తన వైఖరిని పలుమార్లు వెల్లడించిందన్నారు. కాల్పుల విరమణ తీర్మానాలపై ఐరాసలో గాజాకు మద్దతుగా భారత్ ఓటు వేసిందని తెలిపారు.

Advertisement

Advertisement