హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలస్యమైతే.. పరిహారం కోరవచ్చు: సుప్రీం

Advertisement

ఫ్లాట్ కొనుగోలు చేసిన తర్వాత అప్పగింత ఆలస్యమైతే పరిహారం కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇల్లు కొన్నంత మాత్రాన.. రియల్ ఎస్టేట్ కంపెనీల వైఫల్యానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసే హక్కు ఉండదని భావించడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు నేషనల్ కన్స్యూమర్ డిస్‌ప్యూట్ రీడ్రెసల్ కమిషన్‌ ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెట్టింది.

Advertisement

Advertisement