హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

Advertisement

TG: బీజేపీ తర్వాతి టార్గెట్ తెలంగాణేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ HYD పర్యటనలో భాగంగా వర్చువల్‌గా 9 జిల్లాల పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ వేదికగా జరిగే సభలో ఆయన పాల్గొంటారని తెలిపారు. విపక్షాలన్నీ కలిసొచ్చినా బీజేపీని ఓడించలేవన్నారు.

Advertisement

Advertisement