హైదరాబాద్: 28°C
వార్తలు

'భూ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు'

Advertisement

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ఆదేశాలతో SIR ప్రక్రియను అడ్డుకున్న కెరమెరి మండలం పరండోలి, ముఖదంగుడా, అంతాపూర్ గ్రామ ప్రజలతో MRO, MPDO, NHRC సభ్యులు శనివారం సమావేశం అయ్యారు. తమ భూ సమస్యను పరిష్కరించే అంతవరకు SIR ఫారంలను తీసుకోబోమని వారు అధికారులకు తెలిపారు. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Advertisement