హైదరాబాద్: 28°C
వార్తలు

'బెల్ట్‌ షాపులపై పోలీసుల ఉక్కుపాదం'

Advertisement

JGL: రాయికల్ మండలంలో బెల్ట్‌ షాపులపై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని ఎస్‌ఐ సుధీర్‌రావు తెలిపారు. తనిఖీల్లో అక్రమంగా మద్యం విక్రయాలు గుర్తిస్తే మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.

Advertisement

Advertisement