MNCL: మందమర్రి మండలం అదిల్ పేట్ 9వ వార్డులో డ్రైనేజీ సౌకర్యం లేక మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో రోడ్డు అధ్వానంగా మారి వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిలిచిన నీటితో దోమలు ప్రబలి అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, ఇప్పటికైనా డ్రైనేజీ నిర్మించాలన్నారు.
వార్తలు
డ్రైనేజీ సౌకర్యం లేక రోడ్డుపైకి చేరుతున్న మురుగునీరు
Advertisement
Advertisement
Advertisement


