TG: హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం నుంచే వాతావరణం చల్లబడి, మేఘావృతమైంది. మధ్యాహ్నం నుంచి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, రాత్రి వేళల్లో మాత్రం భారీ వర్షం కురిసే ముప్పు ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
వార్తలు
ALERT: రాత్రికి భారీ వర్ష సూచన
Advertisement
Advertisement
Advertisement


