హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయ కంపెనీ, సీఈఓపై అమెరికా ఆంక్షలు

Advertisement

ఓ భారతీయ కంపెనీ, పలు సంస్థలతో పాటు 8 మంది వ్యక్తలపై అమెరికా ఆంక్షలు విధించింది. సూడాన్ అంతర్యుద్ధానికి ఆయా సంస్థలు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ ఈ చర్యలను తీసుకున్నట్లు అధికారులు వెల్లడంచారు. సూడాన్ సాయుధ దళాలు, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య తీవ్ర ఘర్షణలకు ఈ సంస్థలు కారణమవుతున్నాయని తెలిపారు. ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో SBL ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ అలోక్ ఉన్నారు.

Advertisement

Advertisement