కోనసీమ: రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలోని ఎస్సీ ఏరియాలో ఎలిమెంటరీ పాఠశాల పరిసర ప్రాంతాలు వర్షపు మురుగు నీటితో నిండిపోయాయి. సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగు నీరు నిలిచి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో పాటు దుర్వాసన, దోమల సమస్య కూడా పెరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
VIDEO: డ్రైనేజీ లేక ఎస్సీ కాలనీ జలమయం
Advertisement
Advertisement
Advertisement


