SRPT: కోదాడ మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పలుచోట్ల చిరుజల్లులతో ప్రారంభమైన ఈ వర్షం వాతావరణాన్ని పూర్తిగా చల్లబరిచి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో మరింత వర్షం కురిసే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
వార్తలు
మండల వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం
Advertisement
Advertisement
Advertisement


