హైదరాబాద్: 28°C
వార్తలు

మురుగు కాల్వలను పరిశీలించిన తెనాలి కమిషనర్

Advertisement

GNTR: తెనాలి కమిషనర్ రామ అప్పలనాయుడు శనివారం జేఎంజే కళాశాల, సుల్తానాబాద్ ప్రాంతాల్లో పర్యటించారు. మురుగు కాల్వలను పరిశీలించి కల్వర్టుల వద్ద ఉన్న చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. వర్షాల దృష్ట్యా కాల్వల్లో నీటి పారుదలకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ ఎప్పటికప్పుడు సక్రమంగా జరిగేలా సిబ్బంది పర్యవేక్షించాలన్నారు.

Advertisement

Advertisement