హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

Advertisement

TG: కేంద్రం ఉపాధి హామీ స్థానంలో తెచ్చిన కొత్త ‘వీబీజీ రామ్ జీ’ చట్టంపై ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రాథమికంగా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇందులో 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి రావడంతో రూ.2500 కోట్ల భారం పడనుందని, 60 రోజుల పనుల నిలిపివేత రూల్ సరికాదని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Advertisement

Advertisement