AP: రాష్ట్రంలో HT పత్తి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ తెలిపింది. అనుమానం ఉన్నచోట అధికారులు పత్తి విత్తనాలు, పంట ఆకుల నమూనా సేకరించి, పరీక్షలకు పంపుతారని.. అందులో HT జీన్స్ ఉన్నట్లు తేలితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎక్కడైనా నకిలీ, HT విత్తనాలు.. లైసెన్స్ లేకుండా విత్తనాలను విక్రయిస్తుంటే సమీప వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని రైతులను కోరింది.
వార్తలు
HT పత్తి సాగు చేస్తే కఠిన చర్యలు
Advertisement
Advertisement
Advertisement


