హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదు

Advertisement

NGKL: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా వెల్దండ మండలం బొల్లంపల్లి లో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగనూర్ లో 1.3 మి.మీ, పెద్దముద్దునూరు 1.0 మి.మీ, సిర్సనగండ్ల, వటవర్లపల్లి 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదు.

Advertisement

Advertisement