హైదరాబాద్: 28°C
వార్తలు

వర్జీనియా పొగాకు పంట పరిమాణంపై పరిమితి

Advertisement

AP: వర్జీనియా పొగాకు సాగుపై పొగాకు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఈ పంట పరిమాణాన్ని 8.1 కోట్ల KGలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. 2025-26లో 14.2 కోట్ల KGల పంట పరిమాణం నిర్ణయిస్తే ఉత్పత్తి 23.6 కోట్ల KGలకు చేరింది. కొనుగోలు స్పందన తగ్గడం, ఇంటర్నేషనల్ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు, రైతుల ఇబ్బందుల కారణంగా ఈ సీజన్‌కు పరిమితి 8.1 కోట్ల KGలుగా నిర్ణయించారు.

Advertisement

Advertisement