JN: గుండెపోటుతో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఓ జర్నలిస్ట్ మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాపోలు లక్ష్మణ్, వైజాగ్ రైల్వే స్టేషన్ లో గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికుల సమాచారం. దీంతో పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
గుండెపోటుతో జర్నలిస్టు మృతి
Advertisement
Advertisement
Advertisement


