హైదరాబాద్: 28°C
వార్తలు

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

Advertisement

ATP: గుంతకల్ పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్‌లో అందుతున్న సేవలు గురించి ప్రజలకు ఆరా తీశారు. క్యాంటీన్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అల్పాహారం నాణ్యతను పరిశీలించారు.

Advertisement

Advertisement