హైదరాబాద్: 28°C
వార్తలు

'నేడు, రేపు ప్రత్యేక ఓటరు నమోదు డ్రైవ్'

Advertisement

SKLM: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు, సవరణల డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ H. కూర్మా రావు తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉ. 9 గంటల నుంచి సా. 5 గంటల వరకు BLOలు అందుబాటులో ఉంటారని తెలిపారు.

Advertisement

Advertisement