హైదరాబాద్: 28°C
వార్తలు

AP వేదికగా ‘వీబీ జీ రాం జీ’ ప్రారంభం

Advertisement

AP: 'వీబీ జీ రాం జీ' పథకం ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్రం వేదిక కానుంది. తిరుపతి జిల్లా ముక్కవారిపల్లెలో జులై- 2న ఉదయం 11 గంటలకు ఈ పథకాన్ని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్‌ కళ్యాణ్ హాజరుకానున్నారు. గతంలో ఉపాధి హామీ పథకాన్ని కూడా 2006 FEB-2న ATP జిల్లా బండ్లపల్లిలో UPA సర్కారు ప్రారంభించింది.

Advertisement

Advertisement