హైదరాబాద్: 28°C
వార్తలు

క్షత్రియ సమాజ్ ఎన్నికలకు పోలీస్ బందోబస్తు కోరుతూ వినతి

Advertisement

NZB: ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తు కల్పించాలని ఎన్నికల అధికారి డమాంకర్ రవీందర్ సీఐ సత్యనారాయణ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 28న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్, సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement