హైదరాబాద్: 28°C
వార్తలు

'పల్స్ పోలియోను విజయవంతం చేయాలి'

Advertisement

KMR: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్ద కొడప్గల్ PHC డా. ఉమాకాంత్ కోరారు. 5 సం.లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, గతంలో టీకాలు వేయించినప్పటికి మరోసారి పోలియో చుక్కలు వేయించడం చిన్నారుల ఆరోగ్య రక్షణకు ఎంతో అవసరమన్నారు. పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Advertisement

Advertisement