హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు మేళా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

Advertisement

చింతకాని మండలం జగన్నాథపురం–మత్కేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగే రైతు మేళా, సీఎం రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను కలెక్టర్ దివాకర్ టీఎస్ శుక్రవారం పరిశీలించారు. వేదిక, స్టాళ్లు, పార్కింగ్, భోజనశాలలు, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Advertisement