హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్సవాల బందోబస్తు సమీక్షించిన ఎస్పీ

Advertisement

ATP: నార్పల మండలం గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టమైన పెద్ద సరిగెత్తె భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పీ.జగదీష్ స్వయంగా సమీక్షించారు. ఆలయ పరిసరాల్లో పర్యటించి క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా నిఘాను పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తూ, మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

Advertisement