హైదరాబాద్: 28°C
వార్తలు

పరకాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే

Advertisement

HNK: పరకాల పట్టణంలో శనివారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో MLA ప్రకాశ్ రెడ్డి పాల్గొని పట్టణ అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. 2027 డిసెంబర్ నాటికి అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణమే లక్ష్యమని చెప్పారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని 15 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement