VZM: పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి బర్రిపేటలో గ్రామంలో గల చర్చ్ యొక్క తాళాలు తీసి, తెరిపించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ఎస్. జాన్ హెచ్చరించారు. ఇవాళ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. చర్చ్‌లో కొందరు వేరే ఆరాధన కోసం లేని రచ్చ చేస్తున్నారన్నారు.