AP: అనంతపురం జిల్లా బొమ్మనహల్ MPP ఎన్నిక నేపథ్యంలో వైసీపీ నేతలు ASPని కలిశారు. TDP నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైపీసీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులపై దాడికి యత్నించారని కంప్లైంట్ ఇచ్చారు. ఎన్నిక నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని విజ్ఙప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందని అన్నారు.