TG: హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ల్యాండింగ్ గేర్ దెబ్బతింది. దీంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ ఘటన ఫుకెట్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దీంతో అధికారులు కొంతసేపు రన్‌వేను మూసేశారు. విమానంలోని 133 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.