హైదరాబాద్: 28°C
వార్తలు

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన

Advertisement

PDPL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంతో టాస్క్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ, ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్ తెలిపారు. 18-28 సంవత్సరాల వయసు, టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జూన్ 22 ఉదయం 10 గం. టాస్క్ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాలన్నారు.

Advertisement

Advertisement