హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన

Advertisement

KNR: తిమ్మాపూర్‌లో 9(ఏ) బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సంజీవ్ యువతకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యత వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తాయని సూచించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మారి ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని అన్నారు.

Advertisement

Advertisement