హైదరాబాద్: 28°C
వ్యాపారం

గ్రంథాలయ నూతన కార్యదర్శిగా కనక లక్ష్మీ బాధ్యతలు

Advertisement

PDPL: జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన కార్యదర్శిగా కనుక లక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఎండి. గఫార్, గ్రంథపాలకులు కవిత, యూనస్ ఖాద్రి, భారతి, స్వరూప, మస్తాన్ బీ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement