జియో తన వినియోగదారుల కోసం సరికొత్త 'ఏఐ ఏజెంట్'ను పరిచయం చేస్తోంది. తద్వారా కాల్స్ మాట్లాడుతుండగానే వాటిని లైవ్‌లో ట్రాన్స్‌స్క్రైబ్ చేయవచ్చు. అంతేకాకుండా, కాల్‌లో ఉంటూనే నేరుగా క్యాబ్ బుక్ చేసుకోవడం, ఫుడ్ ఆర్డర్ చేయడం వంటివి సులువుగా పూర్తవుతాయి. ఈ ఏడాది చివరిలోగా జియో యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్ ప్రతినిధి అనంత్ అంబానీ వెల్లడించారు.
వ్యాపారం
జియో నెట్‌వర్క్‌లో ఇక ఏఐ ఏజెంట్
Advertisement
Advertisement
Advertisement


